కాకినాడ పట్టణ మూలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ ఫస్ట్ క్లాస్.

కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15) కాకినాడ పట్టణ మూలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వరూ దీంతో విద్యార్థులు తల్లి తండ్రి లు సంతోషం వ్యక్తం చేస్తూ న్నారు అదేవిధంగా విద్యార్థులకు క్రమంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులకు పాఠశాల ప్రిన్సిపాల్ గారికి మరియు పలువురు ఉపాధ్యాయులకు విద్యార్థుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు పిల్లల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రులు గౌరవం సంపాదించి పిల్లలు మరింత ఉన్నత స్థాయికి చదువులో రాణించాలని ఇంటర్...