📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaఐఐటీ మెయిన్ టెస్ట్-13 టాపర్స్‌కు అభినందనలు. ••• శ్రీకృష్ణవేణి టాలెంట్...

ఐఐటీ మెయిన్ టెస్ట్-13 టాపర్స్‌కు అభినందనలు. ••• శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రాజిరెడ్డి.

📰 Generate e-Paper Clip

ఐఐటీ మెయిన్ టెస్ట్-13 టాపర్స్‌కు అభినందనలు.

 

••• శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రాజిరెడ్డి.

 

సిరిసిల్ల పట్టణంలో ని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ఐఐటీ మెయిన్ టెస్ట్-13లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….విద్యార్థుల కష్టపడి చదివే తత్వం, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థానాలు సాధించాలని విద్యార్థులకు సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఇలాంటి విజయాలు పాఠశాల ప్రతిష్టను పెంచడంతో పాటు, ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని ఆయన అన్నారు. విద్యార్థుల సాధన పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular