ఐఐటీ మెయిన్ టెస్ట్-13 టాపర్స్‌కు అభినందనలు. ••• శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రాజిరెడ్డి.
ఐఐటీ మెయిన్ టెస్ట్-13 టాపర్స్‌కు అభినందనలు. ••• శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ రాజిరెడ్డి. సిరిసిల్ల పట్టణంలో ని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ఐఐటీ మెయిన్ టెస్ట్-13లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్స్‌గా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రాజిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....విద్యార్థుల కష్టపడి చదివే తత్వం, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థానాలు సాధించాలని విద్యార్థులకు సూచిస్తూ శుభాకాంక్షలు...