📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి. రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ DE, జూనియర్ అసిస్టెంట్.. ఎగ్జిబిషన్‌కు పర్మిషన్ ఇచ్చేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ.ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన మున్సిపల్ DE లక్ష్మీనరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular