📄 ePaper
Sunday, April 19, 2026
📄 ePaper
HomeతెలంగాణAdilabadఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వెంటనే రద్దు చేయాలి* Add title  *జిల్లా...

ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వెంటనే రద్దు చేయాలి* Add title  *జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య*

📰 Generate e-Paper Clip

*ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వెంటనే రద్దు చేయాలి*

Add title

*జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య*

 

మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :

 

దేశ ప్రయోజనాలను అమెరికా చేతులు తాకట్టుపెట్టి భారత ప్రజలను ప్రత్యేకించి రైతులకు అన్యాయం చేస్తూ ఆదానికి మేలు చేసే ఇండో- యూఎస్ ట్రెడ్ డీల్ రద్దు చేయాలని వనపర్తి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో శనివారం చేపట్టిన మహా ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన జాతీయ అధ్యక్షుడు ఉదయభాను చిబ్ ని కలిసి ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే యు ఎస్ ట్రేడ్ డీల్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన అధ్యక్షులు దృష్టికి తీసుకువచ్చారు ఈ మహా ధర్నా కి వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular