
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) మైదుకూరు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న అగ్నిమాపకదల వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా అధికారులకు సన్మానం ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ SAఅన్వర్ భాష మాట్లాడుతూ వాసవి క్లబ్ ప్రతినిధులు సమాజంలో చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాల సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఒకరోజు స్కూల్స్ ఒకరోజు హాస్పిటల్స్ బస్టాండు అపార్ట్మెంట్స్ లకు వెళ్లి ప్రజలకు అగ్ని ప్రమాదాల సంబంధించి జాగ్రత్తలు తెలుపుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డ్రైవర్ లింగమయ్య కానిస్టేబుళ్లు వీరభద్రారెడ్డి గౌస్ రాజశేఖర్ రెడ్డి వెంకటేశ్వర్లు ఆర్యవైశ్య అధ్యక్షులు బల్లాని చెన్నకేశప్రసాద్ వాసవి క్లబ్ అధ్యక్షులు సంధిపుటి సతీష్ కుమార్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎలిసెట్టి గురు ప్రసాద్ వాసవి క్లబ్ కేబినెట్ సెక్రటరీ గోపాల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కన్వీనర్ సూరె సుబ్బరాజా వాసవి కుటుంబ సురక్షిత పథకం ఇన్చార్జ్ ఇమిడి శెట్టి సతీష్ జోనల్ చైర్మన్ వంకదార రవి ప్రసాద్ వనిత క్లబ్ జోనల్ చైర్మన్ కరమలపుటి జ్యోతి వాసవి సెక్రటరీ బొగ్గరపు గురు ప్రసాద్ కోశాధికారి చింతకుంట చంద్ర కేశవ్ పాల్గొన్నారు



