అగ్నిమాపక దళ అధికారులకు సన్మానం చేసిన వాసవి క్లబ్ ప్రతినిధులు
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) మైదుకూరు ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న అగ్నిమాపకదల వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా అధికారులకు సన్మానం ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఆఫీసర్ SAఅన్వర్ భాష మాట్లాడుతూ వాసవి క్లబ్ ప్రతినిధులు సమాజంలో చేస్తున్న సేవలను మెచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాల సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఒకరోజు స్కూల్స్ ఒకరోజు హాస్పిటల్స్ బస్టాండు అపార్ట్మెంట్స్ లకు వెళ్లి ప్రజలకు అగ్ని...