📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అక్రమంగా మద్యం బాటిల్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.

అక్రమంగా మద్యం బాటిల్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.

📰 Generate e-Paper Clip

అక్రమంగా మద్యం బాటిల్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.

తవణంపల్లి మే 7 ప్రజావాణి : దుకాణంలో అక్రమంగా మద్యం బాటిల్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని తవణంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండలంలోని చిత్తూరు – అరగొండ రహదారిలో పట్నం గ్రామం నందు రమేష్ బాబు అను అతను తన దుకాణంలో అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 30 మద్యం బాటిల్లను విక్రయిస్తున్నాడు. అనంతరం ఎక్కువ మొత్తంలో అమ్మడం నేరం అయినందున తవణంపల్లి పోలీసులు  అతనిని అరెస్టు చేయడం జరిగింది. ఈ విషయమై తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో ఉన్నది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular