📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅంబేద్కర్ జ్ఞాన ర్యాలీ ని విజయవంతం చేద్దాం..ప్రతి అడుగు అంబేద్కర్ వైపే..జయంతోత్సవాల కమిటీ సభ్యుడు నీరుడి...

అంబేద్కర్ జ్ఞాన ర్యాలీ ని విజయవంతం చేద్దాం..ప్రతి అడుగు అంబేద్కర్ వైపే..జయంతోత్సవాల కమిటీ సభ్యుడు నీరుడి స్వామి..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట గజ్వేల్,  ఏప్రిల్ 10 ప్రజావాణి

ఏప్రిల్ 14 నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ని పురస్కరించుకుని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో మాట్లాడుతూ..జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు నీరుడి స్వామి ఉబ్బని ఆంజనేయులు బైరo శివకుమార్ గ్రామ సర్పంచ్ నర్సింలు మాజీ సర్పంచ్ బాపిరెడ్డి మాజీ ఎంపిటిసి లడ్డు జయంతి కార్యక్రమంలో బాగంగా మాట్లాడుతూ గజ్వేల్ కోటమైసమ్మ గుడి దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహము వరకు నిర్వహించే అంబేద్కర్ జ్ఞాన ర్యాలీ విజయవంతం చేయాలి అని బంగ్లా వెంకటాపూర్ గ్రామ పెద్దలు విలేజి సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లతో గారు మహనీయుల మరియు జయంతోత్సవాల సమన్వయ కమిటీ సభ్యులు చలో గజ్వేల్ కార్యక్రమాన్ని బంగ్లా వెంకటాపూర్ లో జయంతోత్సవాల కరపత్రాన్ని విడుదల చేసి జయంతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలను ప్రజలకు విజ్ఞప్తి చేశాం. ఈ కార్యక్రమంలో రవీందర్. అనిల్ శ్రీకాంత్ రమేష్ స్వామి గ్రామ యువకులు పెద్దలు వివిధ ప్రజా సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular