అంబేద్కర్ జ్ఞాన ర్యాలీ ని విజయవంతం చేద్దాం..ప్రతి అడుగు అంబేద్కర్ వైపే..జయంతోత్సవాల కమిటీ సభ్యుడు నీరుడి స్వామి..
సిద్దిపేట గజ్వేల్, ఏప్రిల్ 10 ప్రజావాణి ఏప్రిల్ 14 నాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ని పురస్కరించుకుని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో మాట్లాడుతూ..జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు నీరుడి స్వామి ఉబ్బని ఆంజనేయులు బైరo శివకుమార్ గ్రామ సర్పంచ్ నర్సింలు మాజీ సర్పంచ్ బాపిరెడ్డి మాజీ ఎంపిటిసి లడ్డు జయంతి కార్యక్రమంలో బాగంగా మాట్లాడుతూ గజ్వేల్ కోటమైసమ్మ గుడి దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహము వరకు నిర్వహించే అంబేద్కర్ జ్ఞాన ర్యాలీ విజయవంతం చేయాలి అని...