📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
HomeతెలంగాణKamareddyశ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు ఆహ్వానం* 

శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు ఆహ్వానం* 

📰 Generate e-Paper Clip

*శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు ఆహ్వానం*

 

వడ్లూరు:

 

ప్రజావాణి

మార్చి :24

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసంలో ఈనెల 27న వడ్లూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆహ్వానించిన, వడ్లూర్ 1వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది మహేష్,ఈ కార్యక్రమంలో, కందం నారాయణ, జువ్వాడి సంతోష్, నారాయణ, మహేందర్, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ముదాo నర్సింలు, ఈశ్వర్, రాజు,గెల్లా మహేష్, సాగర్, ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular