📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నెల్లూరు లో భారీ స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ను అరెస్ట్ చేసిన పోలీసులు

నెల్లూరు లో భారీ స్థాయిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా ను అరెస్ట్ చేసిన పోలీసులు

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)నెల్లూరునగర ASP దీక్ష ఆద్వర్యలో 4 లాడ్జిలో రైడ్ చేసిన పోలీసులు రైడ్ లో విస్తుపోయే నిజాలు కనుగొన్నట్లు వెల్లడించిన  దీక్ష IPS తెలిపిన వివరాల మేరకు చిన్నభజారు పోలీసు లిమిట్స్ లో నాలుగు లాడ్జిల్లో వ్యభిచారం నిర్వహణ శైలా లాడ్జి, మానసలాడ్జి, PSK,PVK లాడ్జిలో వ్యభిచారం పొలుసులకు వారం క్రితం వ్యభిచారం పై సమాచారం ఉంది,నిఘా ఉంచి ఈ రోజు రైడ్ చేసాము రైడ్ లో వ్యభిచారం లో భాగస్వాములు గా వున్న 30 మంది నీ,5 మంది హోటల్ యాజమానులు ఉన్నట్టు గుర్తించాం ఘటనా స్థలంలో 27 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని,5 హోటల్స్ కూడా సీజ్ చేశాం ఓ రూమ్ లో ఒక్క అమ్మాయి నలుగురు కాలేజీ విద్యార్దులు గ్రూప్ సెక్స్ లో ఉన్నట్టు గుర్తించాం ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహణ ప్రతిరోజూ అమ్మాయిలు ఫొటోలు పెట్టీ ఒక్కో అమ్మాయికి ఒక్కో రేటు ఫిక్స్ చేస్తున్న ఓ వ్యక్తి.జిల్లా ఎస్పీ ఆదేశాలు తో నెల్లూరు లో హోటల్స్ పై నిరతరం నిఘా ఉంచుతాం,అసాంఘిక కార్యకలాపాలు కు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.