ప్రజావాణిన్యూస్(మార్చి20)కడప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి దినం ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగులకు శుభవార్త అని కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు యువతీ యువకుల్లారా పత్తి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నిన్నటి దినం ఉగాది రోజున 10,060/-జాబ్ కార్డ్లండరు విడుదల చేయడం జరిగింది ఈ జాబు కాలండర్ వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏమి ఉపయోగం లేదని ఫలితం లేదని కూటమి ప్రభుత్వం మోసాల ప్రభుత్వంగా మారిందని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ 10060 ఉద్యోగాలు చెప్పి 19 లక్షలు 90 వేలు ఎప్పటికీ పూర్తి చేస్తారు ఇప్పటికే దాదాపు మూడో సంవత్సరానికి అడుగుపెడుతుంది మీ ప్రభుత్వం గత ప్రభుత్వం పోల్చుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వ లో నిరుద్యోగులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం పదివేల పదివేలు చొప్పున ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తారని మీరు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు అధికారంలో ఉంటామని పగటి కలలు కంటున్నా నారా చంద్రబాబునాయుడు గారు ఇంకా మీ ప్రభుత్వానికి నూకలు చెల్లు రాష్ట్రం ప్రజలను నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసినారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా చిత్తుచిత్తుగా నిరుద్యోగ యువతీ యువకులు ఓడిస్తారు చెప్పిన మాట మీద అబ్బ కొడుకుల నిల్చలేదని కోట్ల రూపాయలు నిధులు రాష్ట్రానికి కోట్ల లక్షల రూపాయలు పరిశ్రమలు వచ్చాయని పెట్టుబడులు వచ్చాయని మీ జాబ్ క్యాలెండర్ చూసి అన్ని అబద్ధాలు అని తేలిపోయాయి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బ్లాక్ లాక్ పోస్టులు లక్షల సంఖ్యలో ఉంటే ఇప్పటివరకు ఏ ఒక్కటి రిలీజ్ చేయకపోవడం దారుణం ఈ 10060లో మా ఎస్సీ ఎస్టీ బ్లాక్ లాక్ పోస్టులు ఎన్ని రోస్టర్ పద్ధతిలో కేటాయించకపోవడం ఈ రాష్ట్ర దళితులకు అన్యాయం జరగలేదు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ కు కూటమి ప్రభుత్వం రుణాలు మంజూరు చేసినట్లు అందరు అప్లై చేసుకోమని చెప్పి దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాటుతున్న రుణాల ఇస్తామని అన్నారు కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేదని రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు
కూటమి ప్రభుత్వానికి ఓటమికి అంచులు తాకుతుంది జాబ్ కాలండర్ పై ఫైర్ ”’కె.వి.పి.ఎస్
0
18
- Advertisment -



