కూటమి ప్రభుత్వానికి ఓటమికి అంచులు తాకుతుంది జాబ్ కాలండర్ పై ఫైర్ ”’కె.వి.పి.ఎస్
ప్రజావాణిన్యూస్(మార్చి20)కడప విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ప్రజలకు ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్నటి దినం ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగులకు శుభవార్త అని కూటమి ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ గారు యువతీ యువకుల్లారా పత్తి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నిన్నటి దినం ఉగాది రోజున 10,060/-జాబ్ కార్డ్లండరు విడుదల చేయడం జరిగింది ఈ జాబు కాలండర్ వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏమి ఉపయోగం లేదని ఫలితం లేదని కూటమి ప్రభుత్వం...