📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్క్రీడలు జీవితంలో ఎన్నో నేర్పుతాయి - బాలస్వామి (శానిటరీ ఇన్స్పెక్టర్ )

క్రీడలు జీవితంలో ఎన్నో నేర్పుతాయి – బాలస్వామి (శానిటరీ ఇన్స్పెక్టర్ )

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)నంద్యాల ఆర్ఆర్ అకాడమీ ఆళ్లగడ్డ మధ్య జరుగుతున్నటువంటి 40,40 ఓవర్ల మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా ఆళ్లగడ్డ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి రిటైర్డ్ డైడ్ కాలేజ్ లెక్చరర్,అజయ్ కుమార్ బాబు ముఖ్యఅతిలుగా రావడం జరిగినది ఈ సందర్భంగా బాలస్వామి గారు మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ఎన్నో నేర్పుతాయని కింది స్థాయి క్రీడ నుంచి ఐపీఎల్ వరల్డ్ కప్ వరకు ఎంతోమంది క్రీడాకారులు వివిధ కంపెనీలకు బ్రాడ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలకు ఉచితంగా సేవలందిస్తున్నారు దాన్ని ప్రభావం వలన కొంతమందిలోనైనా మార్పు వస్తుందనే బ్రాడ్ అంబాసిడర్ ఉన్నారు అని వారు తెలిపారు ఆళ్లగడ్డ లో కూడా జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులు ఆళ్లగడ్డ బ్రాడ్ అంబాసిడర్ గా’స్వచ్ఛభారత్,క్లీన్ అండ్ గ్రీన్ ఆళ్లగడ్డ మీరు ఎప్పుడైతే దీనిని పదిమందికి తెలియజేస్తారో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో మనము బాగా స్వాములము అవుతాము అని శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి గారు అన్నారు అజయ్ కుమార్ బాబు (రిటైర్డ్) డైట్ కాలేజీ సైకాలజీ లెక్చరర్ మాట్లాడుతూ క్రీడల వలన మొదటగా డిసిప్లిన్ మొదలవుతుంది అని డిస్ప్లేన్ ఉన్నవారు అనుకున్న లక్ష్యాలను ఆశయాలను సాధించటంతోపాటు గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ గెలుపుతో తృప్తి చెందక ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలని కృషి చేస్తాడు ఓటమి చెందిన వారు తనలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని విజయం కోసం పోరాటం సాగిస్తాడు అని అజయ్ కుమార్ బాబు క్రీడాకారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్ అకాడమీ కోచింగ్ మాట్లాడుతూ మనం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే దానికి తగిన విధంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలి అని
దానిలో భాగంగానే ప్రతి ఆదివారము మ్యాచులు నిర్వహించడం వలన క్రీడాకారులలో తమ లోపాలను సరి చేసుకోగలరని వారు తెలిపారు వీరితోపాటు ఎన్ హెచ్ ఎస్ అకాడమీ కోచ్ గౌస్ గారు కూడా పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.