కోదాడ మార్చి14(ప్రజావాణి* ):*లైలతుల్ ఖదర్ (షబ్-ఎ-ఖదర్) రంజాన్ మాసంలోని చివరి పది రాత్రులలో వచ్చే అత్యంత పవిత్రమైన “శక్తి రాత్రి”. 1000 నెలల (83 ఏళ్ళకు పైగా) ఆరాధన కంటే ఈ ఒక్క రాత్రి ఆరాధన మిన్న. ఈరోజు రాత్రి ఖురాన్ అవతరించింది, అల్లాహ్ కరుణ, క్షమాపణలు ప్రసాదిస్తాడు. రంజాన్ చివరి బేసి రాత్రులలో (21, 23, 25, 27, 29)
Skip to PDF content భాగంగా 25 వ రాత్రి కోదాడ లోని మేళ్ళచేర్వు రోడ్డు నందు గల మస్జిద్ ఎ మక్కాహులో జరపటం జరుగుతుంది అని మస్జిద్ మౌలానా పెర్కోన్నారు.రాత్రి 9:30 నమాజ్ ప్రారంభమౌతుంది అని 10:30 దువా ఉంటుందని ఇట్టి ప్రార్థనలో అధిక సంఖ్యలో ముస్లీం సోదరులు పాల్గోనాలి అని తెలిపారు.లైలతుల్ ఖదర్ (షబ్-ఎ-ఖదర్) శుభాకాంక్షలు
0
22
- Advertisment -




