📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్టి20 వరల్డ్ కప్ ఫైనల్ ఎవరిది

టి20 వరల్డ్ కప్ ఫైనల్ ఎవరిది

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి 08)  నువ్వా నేనా అంటున్న ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్టి20 వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..మరి కొద్ది సేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనున్న ఇండియా..ఎటువంటి మార్పులు లేకుండా  బరిలోకి దిగుతున్న ఇండియా..ప్రజావాణి న్యూస్ లో ఎప్పటి కప్పుడు అప్డేట్ అవుతున్నది ప్రతి ఒక్కరు గ్రూపులో ఎప్పటికప్పుడు స్కోర్ అప్డేట్స్.ప్రత్యక్షంగా చూసేందుకు టీవీలో చూసేందుకు స్టార్ స్పోర్ట్స్ , మొబైల్లో చూసేందుకు జియో హాట్ స్టార్.. ఉచితంగా మొబైల్లో చూసేందుకు కాస్టల్ యాప్ వినియోగించగలరు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.