📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల లో వైభవోపేతంగా కోటపోలేరమ్మ జాతర

పోరుమామిళ్ల లో వైభవోపేతంగా కోటపోలేరమ్మ జాతర

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ :(మార్చి08) పోరుమామిళ్,వైభవోపేతంగా కోటపోలేరమ్మ జాతర.పోరుమామిళ్ల పట్టణంలో రంపాడు రోడ్డులో వెలసిన శ్రీ కోట పోలేరమ్మ జాతర పట్టణవాసులు ఘనంగా నిర్వహించారు.మేళా తాళాలతో, డప్పుల వాయిద్యాలతో, గుమ్మటి ఎద్దుల బండ్లతో, బోనాలతో పెద్ద ఎత్తున పోలేరమ్మ దేవస్థానానికి తరలివచ్చి ముడుపులు చెల్లించుకొని దర్శించుకున్న ప్రజలు.కోటపోలేరమ్మకు బోనాలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్న మహిళలు.కోలాటాలతో, గుమ్మటాల బండ్లతో, వైభవోపేతంగా కోటపోలురమ్మ జాతర.కోట పోలేరమ్మ జాతరలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ నాయుడు.భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని వసతులతో ఏర్పాటుచేసిన ఆలయ కమిటీ సభ్యులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.