📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం.ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ.

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం.ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్:(మార్చి 08) పోరుమామిళ్లలోని పెన్షనర్స్ క్లబ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐద్వా సంఘం (మహిళా సంఘం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐద్వా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ గౌసియా బేగం అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా ఐద్వాసంఘం జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ గారు గౌరవ అధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అపాధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ ఉపాధ్యక్షులు షేక్ గౌసియా బేగం పెన్షనర్స్ అధ్యక్షులు గురుమూర్తి వారు సంయుక్తంగా వారు మాట్లాడుతూ… చికాగో నగరంలో 130 సంవత్సరాలు క్రితం మహిళా సంఘం ఎక్కడ పుట్టిందని అక్కడి నుంచిఅంచలు అంచలులుగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవలు చేసుకోవడం జరిగిందని వారన్నారు మహిళలు వివక్షత కూడినటువంటి సమయాలలో చికాగోనగరంలో ఒక పెద్ద ఎత్తున మహిళలు ఉద్యమ పోరాట స్వీకారం చుట్టడంతో స్త్రీలకు విముక్తి కలగడం జరిగిందని వారన్నారు స్త్రీ జాతికి మానవరూపం మహా గొప్పదని ఈ మానవ జాతిలో స్త్రీ గొప్పతనము ఏమిటంటే స్త్రీలేంది ప్రపంచం లేదని వారు అన్నారు అలాంటి స్త్రీని తక్కువ చేయడంలో ఇప్పుడున్నటువంటి ఈ భూ ప్రపంచంలో స్త్రీ ని తక్కువ చేసి అవమానం చేయడం జరుగుతుందని వారన్నారు ఈరోజు స్త్రీ అర్ధరాత్రి నడవాలనిఅంటే చాలా కష్టంగా ఉందన్నారు ఇప్పటికే రోడ్లమీద ఎంతోమంది డ్రగ్స్ కు ముందుకు అలవాటు పడి రోడ్లమీద తిరుగుతూ స్త్రీలకు భయాందోళన కలిగిస్తున్నటువంటి ప్రపంచం అని వారన్నారు. స్త్రీలను మహారాణులు చేస్తానని ప్రభుత్వాలు అంటున్నాయి
కానీ స్త్రీలను ఎప్పటికీ వంట గదులైన ఉంటానన్నారు నన్నారు ఇప్పటికే ఎంతోమంది స్త్రీలను అత్యాచారాలు చేయడం మానభంగా చేయడం దారిదోపిడి చేయడం జరుగుతుందని స్త్రీని గౌరవించినప్పుడే ప్రపంచం బాగుపడుతుంది ఎవరన్నారు పురిటి నొప్పులు మోచేది స్త్రీ అని ఒకసారి గమనించాలని వారు అన్నారుఈ సందర్భంగా ఐద్వా సంఘం (మహిళా సంఘం) గౌరవ అధ్యక్షులు
యన్ భైరవ ప్రసాద్ సోమయ్య మాట్లాడుతూ భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీలను చాలా చులకన భాగంగా చూస్తున్నారని అర్థరాత్రి స్త్రీ నడసాలన్న గాని చాలా భయంకరంగా ఉందని ఇంటి నుంచి కాలేజీకి కాలేజీ నుంచి ఇంటికి బడి పిల్లలు పోవాలని చాలా భయంగాకారంలోని ఇప్పటికైనా ప్రభుత్వాలు మారి స్త్రీలకు అన్ని విధాలుగా కట్టుదిట్టంగా ప్రభుత్వాలు ఉండాలని స్త్రీలకు 33% ఇస్తున్నామని అంటారు కానీ కానీ 33% లో స్త్రీలు లేరని వారు అన్నారు స్త్రీలు వంటింటికి మాత్రమే కాదు ఈరోజు మహారాణులనీ ప్రభుత్వాలు అంటూ ఉన్నారు ఒక్కరోజు స్త్రీ మనము గమనిస్తే అమ్మలాగా అక్క లాగా చెల్లి లాగా అవ్వలాగా ఎన్నో రూపాలుగా అవతారాలు రూపంగా ఉన్నటువంటి మాతృమూర్తి స్త్రీ అని వారన్నారు అలాంటి స్త్రీని మనము అందరం కూడా గౌరవించాలి ఈ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలను మనమందరం గౌరవించాలి వారి అభివృద్ధికి ముందుకు తోడ్పడాలి వారికి సహకారం చేయాలని వారు అన్నారు,అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పోరుమామిళ్లలో ఐద్వా సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం నూతన మండల కమిటీ ఏర్పడింది ప్రధాన కార్యదర్శిగా షేక్ గౌసియా బేగం, అధ్యక్షులుగా ప్రమీల కోశాధికారిగా వాసవి సహాయ కార్యదర్శులు ఉపాధ్యక్షులుగా దస్తగిరిమ్మ రామత్ బి, మేరీ లుర్తి మేరీ ఓబులమ్మ వెంకటసుబ్బమ్మ మున్ని దీనమ్మ భాగ్యమ్మ రసూల్ మాహభూచాన్ తదితరులునాయకులు మేకల వీరయ్య రవి రాజు రత్నం రఫాయిలు వెంకటరమణ దుర్గయ్య పాల్గొన్నారు అభినందనలతో.యన్ భైరవ ప్రసాద్ ఐద్వా సంఘం (మహిళా సంఘం )గౌరవ అధ్యక్షులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.