అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం.ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ.

ప్రజావాణి న్యూస్:(మార్చి 08) పోరుమామిళ్లలోని పెన్షనర్స్ క్లబ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఐద్వా సంఘం (మహిళా సంఘం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐద్వా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ గౌసియా బేగం అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథులుగా ఐద్వాసంఘం జిల్లా అధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ గారు గౌరవ అధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అపాధ్యక్షులు ఐఎన్ సుబ్బమ్మ ఉపాధ్యక్షులు షేక్ గౌసియా బేగం పెన్షనర్స్ అధ్యక్షులు గురుమూర్తి వారు సంయుక్తంగా...