📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణలోయపల్లి గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ 11కెవి మెన్ లైన్ కలెక్షన్ ...

లోయపల్లి గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ 11కెవి మెన్ లైన్ కలెక్షన్ తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

📰 Generate e-Paper Clip

*లోయపల్లి గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ ఫార్మర్* *11కెవి మెన్ లైన్ కలెక్షన్ తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 28 (ప్రజావాణి)-:మంచాల మండలం మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్

మంచాల మండలం లోయపల్లి గ్రామంలో మంచాల మండలం మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నా యక్ మాట్లాడుతూ ఇండ్ల మధ్యలోనే ఏర్పాటుచేసిన ఎయిర్ టెల్ మొబైల్ టవర్ కు11కెవి మెన్ లైన్ కలెక్షన్ ఇవ్వడంతో కలెక్షన్ కొన్ని ఇండ్లకు దగ్గరగా ఉండడంతో తరచూ ప్రజలు విద్యుత్ షాక్ కుగురై ప్రమాదాబారిన పడుతున్నారు స్వయంగా నాకే విద్యుత్ షాక్ తగిలి తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడి కొద్దిపాటి గాయాలతో కాళ్లకు చేతులు బుగ్గలు వచ్చి శరీరంపై కొద్దిపాటి దెబ్బలు తగిలి ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యంచేయించుకుంటున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై చాలాసార్లు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించు కోవడం లేదు అన్నారు వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి ఇళ్ల మధ్యలో ఉన్న మెయిన్ లైన్ కలెక్షన్ తొలగించి ప్రజలను ప్రాణాపాయం నుండి కాపాడాలని అని అన్నారు ఇండ్లమధ్యలో ఉన్న ఎయిర్ టెల్ టవర్ రేడియేషన్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని విద్యుత్ కలెక్షన్ భూమిలోనుండి వేయాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అని అన్నారు లేనిపక్షంలో ఎయిర్ టెల్ టవర్ యజమాన్యంపై చర్యలు తీసుకొని లోయపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని
విద్యుత్ అధికారులను కోరుతున్నాను అని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.