లోయపల్లి గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ 11కెవి మెన్ లైన్ కలెక్షన్ తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

*లోయపల్లి గ్రామంలో ఇండ్ల మధ్యన ఉన్న ట్రాన్స్ ఫార్మర్* *11కెవి మెన్ లైన్ కలెక్షన్ తొలగించి ప్రజల ప్రాణాలు కాపాడాలి* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 28 (ప్రజావాణి)-:మంచాల మండలం మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్ మంచాల మండలం లోయపల్లి గ్రామంలో మంచాల మండలం మాజీ ఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నా యక్ మాట్లాడుతూ ఇండ్ల మధ్యలోనే ఏర్పాటుచేసిన ఎయిర్ టెల్ మొబైల్ టవర్ కు11కెవి మెన్ లైన్ కలెక్షన్ ఇవ్వడంతో కలెక్షన్ కొన్ని ఇండ్లకు దగ్గరగా ఉండడంతో తరచూ ప్రజలు విద్యుత్...