*ఇంటి దొంగలను ఏరేస్తున్న ఎస్పీ నరసింహా…….*
*సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖలో ప్రక్షాళన……*
ప్రజావాణి /సూర్యపేట, నవంబర్ 25 :
ఖాకీ ముసుగులో వసూళ్ల దందాకు పాల్పడ్డ ఇద్దరు సూర్యాపేట పట్టణ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు.
స్క్రాప్ వ్యాపారుల నుంచి మామూళ్ల వసూళ్ల వ్యవహారం నిర్ధారణ వాహన తనిఖీల పేరుతో 21 వేల వసూళ్లు మరోవైపు హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో బుల్లెట్ బైక్ మిస్సింగ్ కేసు ఈ కేసులో SI నరేష్ పై తప్పని సస్పెన్షన్ వేటు శాఖలో అక్రమాలు, నిర్లక్ష్యంపై వరుస చర్యలు ఖాకీ మాటున తప్పులు చేస్తే వదిలేది లేదంటున్న ఎస్పీ నరసింహా.

