*కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
నల్గొండ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు, భవన నిర్మాణ & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ పరమశివుని కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

