📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonహైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్‌ను కలిసిన భూ రక్షణ సమితి నాయకులు

హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్‌ను కలిసిన భూ రక్షణ సమితి నాయకులు

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 23 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఇటుకాల పురుషోత్తం ను భూ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు భూమి మైసన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిద్దెపాక సిద్దులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నవంబర్ 19వ తేదీన జరిగిన ఇందిరమ్మ జన్మదిన వేడుకల గురించి వారు వివరించారు. వేడుకలు ఘనంగా నిర్వహించిన విధానం, ప్రజల నుంచి వచ్చిన స్పందన గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా భూ రక్షణ సమితి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై కూడా చర్చించినట్లు నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.