📄 ePaper
5pm
7pm
Monday, November 23, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణడిసెంబర్ 14న ఢిల్లీలో జనభేరి సభను విజయవంతం చేయాలని చలో ఢిల్లీపోస్టర్ ఆవిష్కరణ

డిసెంబర్ 14న ఢిల్లీలో జనభేరి సభను విజయవంతం చేయాలని చలో ఢిల్లీపోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 14న ఢిల్లీలో జనభేరి సభను విజయవంతం చేయాలనిచలో ఢిల్లీపోస్టర్ ఆవిష్కరణ

* జనభేరి సభను సక్సెస్ చేయాలనిబీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ కోరారు ఆ సంఘం

జమ్మికుంట నవంబర్ 23 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండల అధ్యక్షులు బండి రాజు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి దోగ్గలి శ్రీధర్ హాజరై మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సగం వాటా ఇవ్వాల్సిందే అని తెలిపారు. డిప్యూటీ సీఎం పదవి బీసీలకు కేటాయించాలని నామినేటెడ్ పోస్టుల్లో 60 శాతం ఇవ్వాల్సిందేననీ, నెల రోజుల్లో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుంటే బీసీ గర్జనతో తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు డిసెంబర్ 14న ఢిల్లీలో జనభేరి సభను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమానికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టు ల లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు మంత్రివర్గంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రకటించినారనీ, అవన్నీ అమలు చేయాలని తెలిపారుఅనంతరం ఢిల్లీలో రామ్ లీలా మైదానం మీలో డిసెంబర్ 14 న జరిగే జనభేరి పోస్టర్ కరపత్రం ఆవిష్కరించారుఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోటం వెంకటేష్, ఇల్లందకుంట మండల మహిళా అధ్యక్షురాలు గొడుగు మానస మోతుకురి శ్రీనివాస్.మురహరిరాజుఇల్లందకుంట మండల ఉపాధ్యక్షులు చిట్ల శ్రీనివాస్, మండల కార్యదర్శి జోడు సంపత్ రామ్, గుర్రం రమేష్ పాల్గొన్నారు.మండల పరిధిలో గ్రామాలలో బీసీ సంక్షేమ సంఘ నూతన కమిటీలు ఏర్పాటు చేశారుశ్రీరాములపల్లికి అధ్యక్షులుగాశానవేణి శ్రీనివాస్
చిలుకవీరస్వామిఉపాధ్యక్షులుగాఇల్లందకుంట కి అధ్యక్షులు గాగుండారపు కిరణ్.మాచర్ల రాజు ఉపాధ్యక్షులుగాదేవునూరి కిరణ్.కనగర్తిఅధ్యక్షులుగాగుండబోయిన రాజేష్ ఉపాధ్యక్షులు గాగొర్రె తిరుపతి మల్యాల అధ్యక్షులుగాగుడికందుల రమేష్ ఉపాధ్యక్షులుగావంగ రాజు లక్ష్మాజిపల్లి అధ్యక్షులుగా
వేమ రవి ఉపాధ్యక్షులుగా
విన్నవేని మహిపాల్ సిరిసేడు ఉపాధ్యక్షులుగావిజయగిరి రాకేష్ టేకుర్తి అధ్యక్షులు గానూనె రాజు ఉపాధ్యక్షులుగామెరుగు రాజయ్య యాదవ్ సీ తంపేట అధ్యక్షులుగాతేడ్ల రాజకొమురు ఉపాధ్యక్షులు గాబోడ రాకేష్ వాగొడ్డు రామన్నపల్లె అధ్యక్షులు గా
తవిటిశ్రీనివాస్ఉపాధ్యక్షులుగాచిట్లతిరుపతిచిన్నకోమటిపల్లిఅధ్యక్షులుగాచిట్ల తిరుపతి ఉపాధ్యక్షులుగా కమిటీలను నాయకుల సమక్షంలో ఏర్పాటు చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.