డిసెంబర్ 14న ఢిల్లీలో జనభేరి సభను విజయవంతం చేయాలని చలో ఢిల్లీపోస్టర్ ఆవిష్కరణ
డిసెంబర్ 14న ఢిల్లీలో జనభేరి సభను విజయవంతం చేయాలనిచలో ఢిల్లీపోస్టర్ ఆవిష్కరణ * జనభేరి సభను సక్సెస్ చేయాలనిబీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ కోరారు ఆ సంఘం జమ్మికుంట నవంబర్ 23 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లాఇల్లందకుంట మండల అధ్యక్షులు బండి రాజు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శి దోగ్గలి శ్రీధర్ హాజరై మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సగం వాటా...