నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ సినియర్ నాయకులు కాల్సనీ దామోదర్ రెడ్డి
ప్రజా వాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 22 : నరసింహులపేట మండల కేంద్రానికి చెందిన తెలంగాణ అనుక్షణం రిపోర్టర్ గౌని ఉపేందర్ కూతురు స్నేహ- రాకేష్ శర్మ ల వివాహానికి మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అద్యక్షులు కొండ బత్తిని జగదీశ్వర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త వెంకటరెడ్డి , కార్యకర్తలు పాల్గొన్నారు..

