📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనూతన ఎస్ఐ ఉపేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప సర్పంచుల ఫోరం నాయకులు

నూతన ఎస్ఐ ఉపేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప సర్పంచుల ఫోరం నాయకులు

📰 Generate e-Paper Clip

నూతన ఎస్ఐ ఉపేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప సర్పంచుల ఫోరం నాయకులు

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 21: నరసింహులపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ సార్‌ను ఈరోజు ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చుక్క వేణు ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు కాస యాకయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ యాకుబ్, మండల ఉపాధ్యక్షుడు అజ్మీర రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.