📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఎటపాక మండలంలో ముగిసిన పంచాయితీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

ఎటపాక మండలంలో ముగిసిన పంచాయితీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

📰 Generate e-Paper Clip

ఎటపాక మండలంలో!
ముగిసిన. పంచాయితీ అభ్యర్థుల. నామినేషన్ల. స్వీకరణ””

సర్పంచ్ వార్డు సభ్యుల. స్థానాలకు. పోటాపోటీగా. నామినేషన్లు

మన ప్రజావాణి! నవంబర్.20. ఎటపాక మండలం.

మండల పరిధిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది ఎన్నికల అధికారులు నిర్ణయించిన గడువు ప్రకారం వివిధ గ్రామపంచాయతీలో సర్పంచు..వార్డు..సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు..
నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద అభ్యర్థులు వారి అనుచరులు గ్రామస్తుల సందడి నెలకొంది తమ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పలువురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపారు..
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తవడంతో తదుపరి దశలో అధికారులు నామినేషన్ పత్రాల పరిశీలన ఉపసంహరణ ప్రక్రియను నిర్వహించ నున్నారు.
అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించానున్నారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కగా అభ్యర్థులు తమ ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు గ్రామాల అభివృద్ధి తాగునీరు రహదారులు పారిశుద్ధ్యం మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు ఎన్నికల్లో. ప్రధాన
చర్చనీయాంశాలుగా మారనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.