ఎటపాక మండలంలో ముగిసిన పంచాయితీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

ఎటపాక మండలంలో! ముగిసిన. పంచాయితీ అభ్యర్థుల. నామినేషన్ల. స్వీకరణ"" సర్పంచ్ వార్డు సభ్యుల. స్థానాలకు. పోటాపోటీగా. నామినేషన్లు మన ప్రజావాణి! నవంబర్.20. ఎటపాక మండలం. మండల పరిధిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది ఎన్నికల అధికారులు నిర్ణయించిన గడువు ప్రకారం వివిధ గ్రామపంచాయతీలో సర్పంచు..వార్డు..సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద అభ్యర్థులు వారి అనుచరులు గ్రామస్తుల సందడి నెలకొంది తమ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పలువురు అభ్యర్థులు...