📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవెంకటేశ్వర్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలి

వెంకటేశ్వర్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలి

📰 Generate e-Paper Clip

వెంకటేశ్వర్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలి

* వెంకటేశ్వర్లపల్లి గ్రామ 3వార్డ్ మెంబర్ బండారి ప్రశాంత్

* నెలరోజులు గడుస్తున్నా ప్రారంభం కాని ఐకేపీ కేంద్రం రైతులు తీవ్ర ఇబ్బందులు

జమ్మికుంట నవంబర్ 19 (ప్రజావాణి)

కరీంనగర్.జిల్లాజమ్మికుంటమండలంలోనివెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రైతులు వరి పంట కోసి ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబోసి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళనచెందుతున్నారురైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రంకోసంఎదురుచూస్తున్నారుధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో అకాల వర్షాలు కురిస్తే తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి గొప్పగా మాట్లాడటమే కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నానుఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి రైతుల సమస్యను పరిష్కరించి పండించిన ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరుతున్నాను

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.