వెంకటేశ్వర్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలి

వెంకటేశ్వర్లపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించాలి * వెంకటేశ్వర్లపల్లి గ్రామ 3వార్డ్ మెంబర్ బండారి ప్రశాంత్ * నెలరోజులు గడుస్తున్నా ప్రారంభం కాని ఐకేపీ కేంద్రం రైతులు తీవ్ర ఇబ్బందులు జమ్మికుంట నవంబర్ 19 (ప్రజావాణి) కరీంనగర్.జిల్లాజమ్మికుంటమండలంలోనివెంకటేశ్వర్లపల్లి గ్రామంలో రైతులు వరి పంట కోసి ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబోసి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆందోళనచెందుతున్నారురైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రంకోసంఎదురుచూస్తున్నారుధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో అకాల...