📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణభీమాతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి

భీమాతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి

📰 Generate e-Paper Clip

*భీమాతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి*

*ఇందిరమ్మ భీమాతో అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుంది*

*తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబనికి 5 లక్షల భీమా*

జహీరాబాద్, నవంబర్ 18 (ప్రజావాణి): భీమాతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా కుటుంబంలో పెద్ద చనిపోతే ఆఫద్బందు పేరిట నిధులు ఇచ్చేవరని, తదుపరి వచ్చిన ప్రభుత్వంలో అ పధకన్ని నిలిపివేశారాని, పేదల కష్టలు, నష్టలను గుర్తించి కులామతాలకు అతితంగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ భీమా పేరిట అందిస్తున్నరాని, భీమతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని సీనియర్ కాంగ్రెస్ అసెంబ్లీ నాయకులు, ప్రముఖ పరిశ్రమిక వేత్త కుడిముస్కుల ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబం 5 లక్షల భీమాకి అర్హులని, 18 సం రాల నుండి 59 సం రాలు నిండిన వారు భీమకి అర్హులని, నేడు సిద్దిపేట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్టహసంగా ప్రారంభించానున్నారని ప్రసాద్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.