భీమాతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి
*భీమాతో ప్రతి ఒక్కరి జీవితనికి ధీమా : కాంగ్రెస్ నాయకులు కే ప్రసాద్ రెడ్డి* *ఇందిరమ్మ భీమాతో అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుంది* *తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబనికి 5 లక్షల భీమా* జహీరాబాద్, నవంబర్ 18 (ప్రజావాణి): భీమాతో ప్రతి ఒక్కరి జీవితానికి ధీమా అని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా కుటుంబంలో పెద్ద చనిపోతే ఆఫద్బందు పేరిట నిధులు ఇచ్చేవరని, తదుపరి వచ్చిన ప్రభుత్వంలో అ పధకన్ని నిలిపివేశారాని, పేదల కష్టలు, నష్టలను గుర్తించి కులామతాలకు...