📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

* హామీల అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల కొత్త పెన్షన్లు

* మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరుశురాంరావు

జమ్మికుంట నవంబర్ 17 (ప్రజావాణి)

జమ్మికుంట మున్సిపాలిటీలో 584 మందికి పెన్షన్ మంజూరురాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులుపరుశురాంరావుపేర్కొన్నారురాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతోందన్నారుఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల కొత్త పెన్షన్లను ఈ నెల 19న సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారుహుజురాబాద్ నియోజకవర్గానికి మొత్తం 3,350 కొత్త పెన్షన్లు మంజూరు కాగా జమ్మికుంట మండల పరిధిలో 553 మంది లబ్ధిదారులకు ఈరోజు మున్సిపల్ అధికారుల ద్వారా పెన్షన్ మంజూరు పత్రాలు అందజేయడంజరిగిందన్నారుఒంటరి మహిళలు వితంతువులు దివ్యాంగులు చేనేత కార్మికులు గీత కార్మికులకు ఈ కొత్త పెన్షన్లు ఎంతో ఆసరాగా నిలుస్తాయని తెలిపారుఅర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పరుశురాం రావు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.