అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం * హామీల అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల కొత్త పెన్షన్లు * మండల కాంగ్రెస్ అధ్యక్షులు పరుశురాంరావు జమ్మికుంట నవంబర్ 17 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపాలిటీలో 584 మందికి పెన్షన్ మంజూరురాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని జమ్మికుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులుపరుశురాంరావుపేర్కొన్నారురాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ...