📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగుండె పోటుతో ఏ అర్ కానిస్టేబుల్ శ్రీ రాముల బిక్షపతి మృతి

గుండె పోటుతో ఏ అర్ కానిస్టేబుల్ శ్రీ రాముల బిక్షపతి మృతి

📰 Generate e-Paper Clip

గుండె పోటుతో ఏ అర్ కానిస్టేబుల్ శ్రీ రాముల బిక్షపతి మృతి

కూటిగల్ గ్రామంలో విషాద ఛాయలు

మద్దూరు నవంబర్ 16, ప్రజా వాణి,

మండలంలోని కూటీగల్ గ్రామానికి చెందిన శ్రీ రాముల బిక్షపతి (46)అనే ఏ అర్ కానిస్టేబుల్ హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బిక్షపతి ఈ రోజు బిక్షపతి తుది శ్వాస విడిచారు. బిక్షపతి గతంలో కుందూరు జానారెడ్డికి గన్ మెన్ గా విధులు నిర్వహించారు. బిక్షపతి మృతితో కూటిగల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దాసారం బాలకృష్ణ, పాలక వర్గం కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.