📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅందెశ్రీ వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు భోజన వితరణ

అందెశ్రీ వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు భోజన వితరణ

📰 Generate e-Paper Clip

అందెశ్రీ వర్ధంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు భోజన వితరణ

మద్దూరు నవంబర్10, ప్రజా వాణి,

డాక్టర్ అందెశ్రీ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మానవత్వంతో కూడిన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన సతీమణి మల్లమ్మ, పిల్లలు వెన్నెల, వేకువ, వాకులమ్మ, దత్తసాయి కలిసి పాఠశాల విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారి పట్ల ఆప్యాయతను చాటుకున్నారు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే నిజమైన సంతృప్తి అని చాటుతూ, అందెశ్రీ గారి స్మృతిలో విద్యార్థులకు భోజనం అందించడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
మహనీయుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో కొనసాగించడం వారికి అందించే నిజమైన నివాళి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.