📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపంగిడిపల్లి గ్రామ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

పంగిడిపల్లి గ్రామ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

పంగిడిపల్లి గ్రామ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

ఈ దీపావళి ప్రతి ఇంట్లో చీకటిని పారద్రోలి వెలుగులు నింపాలి…. పంగిడిపల్లి మాజీ ఉపసర్పంచ్ బెజ్జంకి రాజు

ప్రజావాణి నవంబర్ 8 కమలాపూర్ మండల్ పంగిడిపల్లి గ్రామం దీపావళి పండుగ పురస్కరించుకొని పంగిడిపల్లి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అందరి ఇండ్లలో చీకట్లు తొలగి సుఖ సంతోషాలు విజయాలు వెళ్లి విరవాలని లక్ష్మీదేవి కటాక్షం తో ప్రతి కుటుంబ వృద్ధి చెందాలని ఆకాంక్షించారు

చిన్నారులు టపాసులు పేల్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పెద్దల సమక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా పర్యావరణహితంగా గ్రీన్ క్రాకర్స్ తోఈ దీపావళి వేడుకలు జరుపుకోవాలని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.