📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంచిర్యాల: ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి

మంచిర్యాల: ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల: ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి

మంచిర్యాల న్యూస్, ప్రజావాణి, నవంబర్ 7:

మంచిర్యాల జిల్లాలో దీపావళి పండుగ వేళ విషాదం నెలకొంది. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట పెట్రోల్ బంకు సమీపంలో ఫోర్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.