మంచిర్యాల: ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి
మంచిర్యాల: ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి మంచిర్యాల న్యూస్, ప్రజావాణి, నవంబర్ 7: మంచిర్యాల జిల్లాలో దీపావళి పండుగ వేళ విషాదం నెలకొంది. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట పెట్రోల్ బంకు సమీపంలో ఫోర్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.