📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచేగుంట మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు రంగయ్యగారి రామకృష్ణారెడ్డి (రాజిరెడ్డి)

చేగుంట మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు రంగయ్యగారి రామకృష్ణారెడ్డి (రాజిరెడ్డి)

📰 Generate e-Paper Clip

*చేగుంట మండల ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు రంగయ్యగారి రామకృష్ణారెడ్డి (రాజిరెడ్డి)…*

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, చేగుంట మండల ప్రజలకు చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి ఆకాంక్షించారు.ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి కోరుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.