📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచిన్నారులను ఆశీర్వదించిన1 వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్

చిన్నారులను ఆశీర్వదించిన1 వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్

📰 Generate e-Paper Clip

చిన్నారులను ఆశీర్వదించిన1 వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్

మద్దూరు నవంబర్5, ప్రజా వాణి,

మద్దూరు మండల కేంద్రానికి చెందిన బి అర్ ఎస్ నాయకులు బొందుగల హేమలత శ్రీనివాస్ ల కుమారుడు నిహాన్స్,కూతురు మహన్వితల 2వ పుట్టిన రోజు వేడుకలను ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు మున్సిపల్ 1వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ హాజరై చిన్నారులను అక్షింతలు వేసి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బందువులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.