కోతులనడుమ గ్రామంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలంలోనీ కోతులనడుమ గ్రామంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవం చేసిన మార్కెట్
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుకినె సంతాజీ,ఎల్ఎస్సిఎస్ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్,డైరెక్టర్లు గ్రామ సర్పంచ్ మాట్ల లింగయ్య,మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎర్రోళ్ల జగన్,యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి,వార్డు వార్డ్ మెంబర్ ఎర్రోళ్ల చైతన్య కుమార్,కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగొల్ల రాజు యాదవ్ పల్లె రాకేష్ గౌడ్,వార్డు సభ్యులు
మాట్ల చిరంజీవి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్,
మాజీ సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్,ప్రజాప్రతినిధులు, అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

