కోతులనడుమ గ్రామంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం
కోతులనడుమ గ్రామంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలంలోనీ కోతులనడుమ గ్రామంలో ఘనంగా వరి ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవం చేసిన మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుకినె సంతాజీ,ఎల్ఎస్సిఎస్ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించి,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు....