బత్తిని రవీందర్ గౌడ్. కుటుంబాన్ని పరామర్శించిన యువజన కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్ల చిరంజీవి.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలం లోని బావుపేట గ్రామ సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్ కుమారుడు అరవింద్ ఇటీవల మృతి చెందారు. ఎర్రోళ్లచైతన్య వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్రోళ్ల చైతన్య కుమార్ యువజన కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్ల చిరంజీవి పాల్గొన్నారు.

