📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమధుర తాండ లో బాన్సీ కుటుంబాని పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

మధుర తాండ లో బాన్సీ కుటుంబాని పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

📰 Generate e-Paper Clip

మధుర తాండ లో బాన్సీ కుటుంబాని పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి నవంబర్ 03

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మధుర తాండకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బన్సీ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మధుర తండలోని బన్సీ నివసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు .ఈ సందర్భంగా బాన్సీ మృత్యునికి ప్రగఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీకి బాన్సీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.. ఇచ్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల అధ్యక్షులు బొల్లి గంగాధర్, జుక్కల్ మాజీ ఉపసర్పంచ్ భాను ప్రసాద్ గౌడ్, జుక్కల్ ప్రధాన కార్యదర్శి వాసరే రమేష్, కిషన్ పవర్, శివాజీ పటేల్, విట్టల్ పటేల్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.