📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటేల్ కు జుక్కల్ మండల బిజెపి నాయకులు...

జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటేల్ కు జుక్కల్ మండల బిజెపి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

📰 Generate e-Paper Clip

జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటేల్ కు జుక్కల్ మండల బిజెపి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 01

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలానికి చెందిన బిజెపి నాయకులు జుక్కల్ నుండి హైదరాబాదులోని జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పటేల్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా తన నివాసంలో కలిసి జుక్కల్ మండలం బిజెపి నాయకులు శాలువతో సన్మానించి మిఠాయిలు తినిపించి బోక్కెను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవున్ని మేము మనసారా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు..
జుక్కల్ మండలం బిజెపి అధ్యక్షులు ఎం బాలాజీ, జనరల్ సెక్రెటరీ వినోద్ గౌడ్, లక్సెట్టి గంగాధర్, సీనియర్ నాయకులు ప్రశాంత్ పాటిల్ , పాకలి పవన్.బాలాజీ ముదిరాజ్ తదితరులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.