జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటేల్ కు జుక్కల్ మండల బిజెపి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటేల్ కు జుక్కల్ మండల బిజెపి నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 01 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలానికి చెందిన బిజెపి నాయకులు జుక్కల్ నుండి హైదరాబాదులోని జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పటేల్ జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా తన నివాసంలో కలిసి జుక్కల్ మండలం బిజెపి నాయకులు శాలువతో సన్మానించి మిఠాయిలు తినిపించి బోక్కెను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు...